గుంతకల్లు: ర్యాలీకి తరలివెళ్లిన నాయకులు

54చూసినవారు
అనంతపురం కలెక్టరేట్ వద్ద జరగనున్న వైసీపీ 'యువత పోరు' ర్యాలీకి గుంతకల్లు వైసీపీ నాయకులు బుధవారం భారీగా తరలివెళ్లారు. ముందుగా వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు సుంకప్ప మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్