గుంతకల్లు: కలుషిత నీరు తాగి పలువురికి అస్వస్థత

11చూసినవారు
గుంతకల్లు: కలుషిత నీరు తాగి పలువురికి అస్వస్థత
గుంతకల్లు తిలక్‌నగర్ 11వార్డులో శనివారం కలుషిత నీరు తాగిన కారణంగా పలువురు అస్వస్థతకు గురయ్యారు. గీత, దీపిక, భరత్, వనజ, స్వాతి అనే ఐదుగురు ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నీటిలో రంగు మారటం, పురుగులు కనిపించడంపై కాలనీవాసులు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యాధికారిణి స్వాతి అవగాహన కల్పించి ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్