గుంతకల్లు: క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

81చూసినవారు
గుంతకల్లు: క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
గుంతకల్లు నియోజకవర్గంలోని క్రైస్తవ సోదర, సోదరీమణులకు గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మంగళవారం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి మీద ఆ కరుణామయుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానన్నారు. ప్రతి ఒక్క క్రైస్తవ సోదర, సోదరీమణులు క్రిస్మస్ పండుగ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నానన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్