గుంతకల్లు: సిబ్బంది విధులకు తప్పకుండ హాజరు కావాలి

66చూసినవారు
గుంతకల్లు: సిబ్బంది విధులకు తప్పకుండ హాజరు కావాలి
గుంతకల్లు మున్సిపాలిటీలోని 34వ సచివాలయంలో గురువారం మున్సిపల్ కమిషనర్ నయుం అహ్మద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం సచివాలయ సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. సిబ్బంది తప్పనిసరిగా విధులకు హాజరవ్వాలని, గైరు హాజర్ అయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సచివాలయానికి వచ్చిన ప్రజలకు సచివాలయంలో అందుతున్నసేవలు గురించి ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్