గుంతకల్లు: తహశీల్దారుకు కళాకారుల వినతి

62చూసినవారు
గుంతకల్లు పట్టణ సమితి కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం కళాకారుల కళాక్షేత్రం నిర్మాణం కోసం ప్రభుత్వం స్థలాన్ని మంజూరు చేయాలని కోరుతూ తహసీల్దార్ రమాదేవికి స్థానిక సీపీఐ నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రజా నాట్యమండలి జిల్లా కార్యదర్శి కుల్లయప్ప మాట్లాడుతూ కళాకారుల కళాక్షేత్రం కోసం భూమిని మంజూరు చేయాలని వారు విన్నవించారు.

సంబంధిత పోస్ట్