గుంతకల్లు పట్టణంలో శుక్రవారం భారత కార్మిక సంఘాల సమాఖ్య( ఐ ఎఫ్ టి యు) ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆటో మోటార్ కార్మికులకు ఎన్నికల హామీలుగా ఇచ్చిన జీవో నెంబర్ 21 ఆటో మోటార్ కార్మిక రంగానికి వ్యతిరేకంగా ఉన్నదని అధిక పెనాల్టీలను కార్మికుల నుండి దోచుకునడానికి ఉన్నదని తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించడం జరిగినది. నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగినది.