గుంతకల్లు: బాధ్యతలు స్వీకరించిన వసుంధర

82చూసినవారు
గుంతకల్లు: బాధ్యతలు స్వీకరించిన వసుంధర
పామిడి నుంచి బదిలీపై వచ్చిన లీలా వసుంధర గుంతకల్లు మండల వ్యవసాయ అధికారిణిగా శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, అవసరమైన సూచనలు, సలహాలు అందిస్తానని తెలిపారు. అధికారుల మార్గదర్శకాలు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని రైతులకు సూచించారు.

సంబంధిత పోస్ట్