గుంతకల్లు: రేపు వైసిపి పోరుబాటకు తరలి రండి

77చూసినవారు
గుంతకల్లు: రేపు వైసిపి పోరుబాటకు తరలి రండి
రేపు రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ప్రజలపైన పెంచిన విద్యుత్ ఛార్జీల పైన 27న జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు గుంతకల్లు నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు వై. వెంకటరామిరెడ్డి ఆదేశాలతో గుంతకల్లు నియోజకవర్గంలో ఉన్న వైసిపి నాయకులు, కార్యకర్తలు అందరూ పెద్ద సంఖ్యలో తరలి రావాలని గురువారం పిలుపునిచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్