గుంతకల్లు: డిసెంబర్ 2న ఉచిత కంటి వైద్య శిబిరం

62చూసినవారు
గుంతకల్లు: డిసెంబర్ 2న ఉచిత కంటి వైద్య శిబిరం
గుంతకల్లు పట్టణంలోని బీరప్ప దేవాలయం వద్ద డిసెంబర్ 2న ఉచిత కంటి, గుండె, కిడ్నీ మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు సురేశ్ బాబు గురువారం మీడియాకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ శిబిరం నిర్వహిస్తామన్నారు. గుంతకల్లు మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆధార్ కార్డ్, ఫోన్ నంబర్ తీసుకుని రావాలన్నారు.

సంబంధిత పోస్ట్