గుంతకల్లు: లాడ్జి నిర్వాహకులతో సమావేశం

58చూసినవారు
గుంతకల్లు: లాడ్జి నిర్వాహకులతో సమావేశం
గుంతకల్లు మండలం కసాపురం దేవస్థానం సమీపంలో గల లాడ్జి నిర్వాహకులతో బుధవారం పోలీసులు సమావేశం నిర్వహించారు. కసాపురం ఎస్ఐ వెంకటస్వామి మాట్లాడుతూ. ఎస్పీ ఆదేశాల మేరకు దేవస్థానం సమీపంలో ఏలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా ఉండాలని హెచ్చరించారు. లాడ్జి నిర్వాహకులకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.

సంబంధిత పోస్ట్