వరద ప్రభావిత ప్రాంతాలలో గుంతకల్లు మున్సిపల్ అధికారులు

76చూసినవారు
వరద ప్రభావిత ప్రాంతాలలో గుంతకల్లు మున్సిపల్ అధికారులు
విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాలలో గురువారం రాత్రి గుంతకల్లు మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య, ఏసిపి సత్తార్ శానిటేషన్ పనులను చేపట్టారు. ఇండ్ల వద్ద వర్షపు వరద నీరుకు వచ్చిన చెత్తా చెదారాన్ని శానిటేషన్ సిబ్బందితో తొలగించారు. అనంతరం పరిసర ప్రాంతాలలో సీజనల్ వ్యాధుల ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తగా బ్లీచింగ్ పౌడర్ ను చల్లి ఫాగింగ్ చేశారు.

సంబంధిత పోస్ట్