గుంతకల్లు పట్టణంలోని మెయిన్ రోడ్డులోని కల్వర్టు డామేజ్ అయింది. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్, టీడీపీ పట్టణ ఇన్‌ఛార్జ్ శ్రీనివాసులు డ్యామేజ్ కల్వర్టును శనివారం పరిశీలించారు. వెంటనే ఇంజనీరింగ్ సిబ్బందికి డ్యామేజ్ అయిన కల్వర్టుకు మరమ్మత్తు పనులు చేయాలని టీడీపీ పట్టణ ఇన్‌ఛార్జ్ శ్రీనివాసులు ఆదేశించారు. దీంతో ఇంజనీరింగ్ సిబ్బంది కల్వర్టుకు మరమ్మత్తు పనులు చేపట్టారు.