గుంతకల్లు: చెత్త సేకరించాలని కమిషనర్ కు వినతి

83చూసినవారు
గుంతకల్లు:   చెత్త సేకరించాలని కమిషనర్ కు వినతి
గుంతకల్లులో ఇంటింటి నుంచి చెత్త సేకరణ చేయాలని కోరుతూ సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ కు వినతిపత్రం అందజేశారు. డివిజన్ కార్య దర్శి సురేశ్ మాట్లాడుతూ మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు 10 రోజుల నుంచి ఇంటింటి నుంచి చెత్త సేకరించడం లేదన్నారు. తక్షణమే పారిశుద్ధ్య కార్మికులు ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించాలని కమిషనర్ ను కోరారు.

సంబంధిత పోస్ట్