గుంతకల్లు: ఎఫ్ సి ఐ గోడౌన్ అకస్మికంగా తనిఖీ

63చూసినవారు
గుంతకల్లు: ఎఫ్ సి  ఐ గోడౌన్ అకస్మికంగా తనిఖీ
గుంతకల్లు పట్టణంలోని ఎఫ్ సి ఐ గోడౌన్ ను శుక్రవారం ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ డైరెక్టర్ వన గొంది విజయలక్ష్మి తనిఖీ చేశారు. అనంతరం గోడౌన్ లోని స్టాకు యొక్క రికార్డులను పరిశీలించారు. ఎఫ్ సి ఐ గోడౌన్ లో ఉన్న సమస్యల గురించి ఆరా తీశారు. గోడౌన్ లోని 18 నెలలుగా నిలువ ఉన్న సుమారు 25 వేల మెట్రిక్ టన్నుల బియ్యం నిలువల గురించి అధికారులు వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్