గుంతకల్లు: వైసీపీ అధ్యక్షులు వీరే

52చూసినవారు
గుంతకల్లు: వైసీపీ అధ్యక్షులు వీరే
గురువారం రాత్రి వైసిపి గుంతకల్లు, గుత్తి, పామిడి పట్టణ మండలాలకు సంబంధించిన అధ్యక్షులు పేర్లను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు పార్టీ అదిస్టానం ప్రకటన విడుదల చేసింది.గుంతకల్లు, గుత్తి, పామిడి పట్టణ, మండల అధ్యక్షులుగా డి. ఖాలిల్, బోయరాము, మధుసూదన్ రెడ్డి, జి. రంగరాజు, ఈశ్వర్ రెడ్డి, రామకృష్ణ నాయక్‌ పేర్లను విడుదల చేసారు.

సంబంధిత పోస్ట్