గుంతకల్లు: బకాయి పడ్డ ప్రాపర్టీ టాక్స్ వసూలు

62చూసినవారు
గుంతకల్లు: బకాయి పడ్డ ప్రాపర్టీ టాక్స్ వసూలు
గుంతకల్లు మున్సిపాలిటీ పరిధిలో శనివారం ప్రాపర్టీ టాక్స్ కలెక్షన్ పై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. వార్డులో వసూలు చేస్తున్న ప్రాపర్టీ టాక్స్ ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ.. ఇంటి నివేశ గృహాలు, దుకాణాల పెండింగ్ పడ్డ ప్రాపర్టీ టాక్స్ ను చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని వారు పట్టణ ప్రజలను కోరారు.
Job Suitcase

Jobs near you