గుత్తికి చెందిన రాష్ట్ర మహిళా కమీషన్ సభ్యురాలు డాక్టర్ రుకియాబేగంకు ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తృటిలో ప్రాణాపాయం తప్పింది. తిరుపతి నుండి కారులో ఆమె నెల్లూరు వెళుతుండగావెళ్లుతుండగా ఓద్విచక్ర వాహనం ప్రమాదవశాత్తు ఢీకొంది.ఢీకొన్నది. దీంతో ఆమె ప్రయాణిస్తున్న కారు మూడు పల్టీలు కొట్టింది. అదృష్టవశాత్తు కారులో ఎయిర్ బ్యాగులు ఓపెన్ కావడంతో ఆమె ప్రాణాపాయం నుండి తప్పించుకుంది. గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం తిరుపతికి తరలించారు.