గుత్తి: రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పరిశీలన

65చూసినవారు
గుత్తి: రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పరిశీలన
గుత్తి మండలంలోని తొండపాడు గ్రామంలోని రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎంపీడీవో ప్రభాకర్ నాయక్ ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో శివాజీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్