గుత్తి పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో గురువారం కిశోరి వికాసం మండల స్థాయి శిక్షకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా, సీడీపీఓ ఢిల్లేశ్వరి, సీఐ వెంకటేశ్వర్లు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ. బాల్య వివాహాలను అరికట్టాలని, బాల్య వివాహాలతో జరిగే నష్టాల గురించి వివరించారు.