అంతర్జాతీయ స్థాయి పోటీలకు గుత్తి చిన్నారి

51చూసినవారు
అంతర్జాతీయ స్థాయి పోటీలకు గుత్తి చిన్నారి
గుత్తికి చెందిన రమేష్ రెడ్డి, శ్రీదేవి దంపతుల కుమారుడు యూకేజీ చదువుతున్న రితక్ రెడ్డి సెట్టింగ్ లో అంతర్జాతీయ స్థాయికి ఎంపికైనట్లు సిట్టింగ్ మాస్టర్ రాజశేఖర్ మంగళవారం చెప్పారు. మధురైలో జనవరి31 నుంచి ఫిబ్రవరి రెండో తేదీ వరకు జాతీయస్థాయి సీటింగ్ పోటీలు జరిగాయి రితిక్ రెడ్డి ప్రతిభ కనబరిచారు. దీంతో నిర్వాహకులు రితాగ్ రెడ్డిని అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు.

సంబంధిత పోస్ట్