గుత్తి పోలీస్ స్టేషన్ లో ఆదివారం ముస్లిం మైనారిటీ మత పెద్దలతో సీఐ వెంకటేశ్వర్లు సమావేశం నిర్వహించారు. గుత్తిలో జరగనున్న వర్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా చేస్తున్న ర్యాలీని ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా శాంతియుతంగా చేసుకోవాలని ముస్లిం మైనారిటీ మత పెద్దలకు సీఐ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు ఆశా బేగం, సురేశ్ పాల్గొన్నారు.