Top 10 viral news 🔥


‘గేమ్ ఛేంజర్’.. ‘రా మచ్చా’ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా.. దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇక, తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ఈ సినిమాలోని ‘రా మచ్చా’ ఫుల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేసింది. ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించాడు.