గుత్తి: గౌతమేశ్వర ఆలయాన్ని పర్యటక ప్రదేశంగా చేయాలి

73చూసినవారు
గుత్తి: గౌతమేశ్వర ఆలయాన్ని పర్యటక ప్రదేశంగా చేయాలి
గుత్తి కోట సంరక్షణ సమితి టీం ఆధ్వర్యంలో రూపొందించిన 2025 క్యాలెండర్ ను శనివారం గౌతమేశ్వర ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. సంరక్షణ సమితి అధ్యక్షుడు విజయభాస్కర్ మాట్లాడుతూ గౌతమేశ్వర ఆలయ ప్రాంగణంలో పురాతన చరిత్ర దాగి ఉన్నందున విద్యార్థులకు చరిత్రను తెలిపారు. గౌతమేశ్వర ఆలయాన్ని పర్యటక ప్రదేశంగా చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్