గుత్తి: ఘనంగా సుంకులమ్మ ఆలయ ప్రారంభోత్సవం

85చూసినవారు
గుత్తి మండలం ఈసురాళ్లపల్లిలో సుంకులమ్మ అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ వాసుదేవ రెడ్డి, రంగారెడ్డి జయరాం రెడ్డి, ఆవుల శేషారెడ్డి, హేమంత్ రెడ్డి ఆధ్వర్యంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ, ఆలయ ప్రారంభోత్సవ వేడుకలను నిర్వహించారు. సుంకులమ్మ ఆలయంలో శుక్రవారం ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు.

సంబంధిత పోస్ట్