గుత్తి: వైసీపీ పట్టణ కన్వీనర్ కు సన్మానం

50చూసినవారు
ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలు రుఖియా బేగం బుధవారం వైసీపీ గుత్తి నూతన పట్టణ కన్వీనర్ మధుసూదన్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పూలమాలవేసి శాలువాతో సత్కరించి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ బలోపేతానికి కలిసికట్టుగా చేద్దామని తెలిపారు. వైసీపీ నాయకులు రియాజ్, సికిందర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్