గుత్తి ఆర్ఎస్ లో రైల్వే కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని రైల్వే యూనియన్ నాయకుడు గంగాధర్ ఆధ్వర్యంలో మహిళలు శనివారం. డి ఈ ఎన్ కార్యాలయానికి వెళ్లి కాసేపు ఆందోళన చేశారు. కాలనీలోని డ్రైనేజ్ తాగునీటి సమస్యల తో ఇతరుల సమస్యల న పరిష్కరించాలని డీ ఈఎన్ ప్రభాకర్ కు విన్నవించారు. మౌలిక వసతులు లేకపోవడంతో త్రీ వ ఇబ్బందులు పడుతున్నామని వెంటనే మౌలిక వసతులు కల్పించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు.