గుత్తి ఆర్ఎస్ఈని వైఎస్సార్ విగ్రహం దగ్గర మంగళవారం ఓ బైక్ ఆగి ఉన్న ఆటోను ఢీకొనడంతో బైక్ పై ఉన్న చంద్రశేఖర్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి ఆతరువాత మెరుగైన చికిత్స కోసం అనంతపురానికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.