గుత్తి మున్సిపాలిటీ పరిధిలో వేసవికాలంలో తాగు నీటి ఎద్దడి నివారణకు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకున్నారు. నీటి ఎద్దడి నివారణలో భాగంగా ఆదివారం మున్సిపల్ అధికారులు గుంతకల్ రోడ్డులోని బ్రిడ్జి సమీపంలో బోరు ఏర్పాటు చేయించారు. మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా బోరు ఏర్పాటు పనులను పర్యవేక్షించారు. వేసవిలో తాగునీటి థియేటర్ ఎద్దడి రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.