గుత్తి: మంత్రి లోకేశ్ కు స్వాగతం పలికిన పయ్యావుల

78చూసినవారు
గుత్తి: మంత్రి లోకేశ్ కు స్వాగతం పలికిన పయ్యావుల
అనంతపురం జిల్లాలో మూడు రోజులపాటు మంత్రి లోకేశ్ పర్యటించనున్నారు. ఇందులో భాగంగా గురువారం మధ్యాహ్నం గుత్తి మండల కేంద్రంలో మంత్రి నారా లోకేష్ కి,  మంత్రి పయ్యావుల కేశవ్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్