గుత్తి: అనుమానాస్పద ఇళ్లలో పోలీసుల సోదాలు

77చూసినవారు
గుత్తి: అనుమానాస్పద ఇళ్లలో పోలీసుల సోదాలు
గుత్తి పట్టణంలోని దాసరి వీధిలో శనివారం పోలీసులు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. వార్డులో అనుమానస్పద వ్యక్తుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సురేశ్ మాట్లాడుతూ. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నామన్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్