గుత్తిలోని 220కె వి విద్యుత్ సబ్ స్టేషన్ లో రీల్ ప్యానల్స్ మార్చే పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈనెల 8 వరకు గుత్తి ఆర్ఎస్ పిడర్ కు సంబంధించిన విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగాల్సిన అవకాశముందని ఏడీఈ సాయి శంకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రీల్ ప్యానల్స్ మార్చే పనుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం జరగొచ్చని చెప్పారు. విద్యుత్ వినియోగదారులు ఈ సమయంలో సహకరించాలని ఆయన కోరారు.