గుత్తి: ప్లాస్టిక్ వాడకంపై ప్రజలకు అవగాహన

67చూసినవారు
అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ కేంద్రం లోని గాంధీ చౌక్ వద్ద సింగల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై బుధవారం మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంతో పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని అన్నారు. దుకాణదారులు ప్లాస్టిక్ వినియోగించినా, అక్రమంగా నిలువ ఉంచిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్