గుత్తి: జీఎం అవార్డు అందుకున్న రైల్వే డీజిల్ షెడ్ ఉద్యోగులు

78చూసినవారు
దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం సికింద్రాబాద్ లో జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ చేతుల మీదుగా గుత్తి రైల్వే డీజిల్ షెడ్ ఉద్యోగులు ఇద్దరు శుక్రవారం జీఎం అవార్డు అందుకున్నారు. ఆఫీస్ సూపరింటెండెంట్ మల్లికార్జున, సీనియర్ సెక్షన్ ఆఫీసర్ మనోజ్ కుమార్ ఈ అవార్డులను అందుకున్నారు. మల్లికార్జునకు రెండు కాళ్లు లేకపోయినా వృత్తిలో నైపుణ్యం కనబరిచి అవార్డుకు ఎంపికయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్