గుత్తి మున్సిపాలిటీ ఇంజినీరింగ్ సెక్షన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం కమిషనర్ జబ్బర్ మియాకు కార్మికులు వినతిపత్రం అందజేశారు. మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మిక సంఘం అధ్యక్షుడు రాజా మాట్లాడుతూ. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, 36 జీవో ప్రకారం జీతాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.