గుత్తి: ఎట్టకేలకు రోడ్డుకు మరమ్మతులు

64చూసినవారు
గుత్తి ఆర్ఎస్ రోడ్డు గుంతలమయంగా ఉండటంటో ఎట్టకేలకు అధికారులు స్పందించారు. గుత్తి నుంచి గుత్తి ఆర్ఎస్ వరకు రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. రోడ్డు పొడవునా ఉన్న గుంతలను పూడ్చివేశారు. ఇన్నాళ్లు రోడ్డుపై గుంతలు ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రోడ్డుకు మరమ్మతు పనులు చేయడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్