గుత్తి: టగ్ ఆఫ్ వార్ క్రీడలో జాతీయ స్థాయికి విద్యార్థి

84చూసినవారు
గుత్తి: టగ్ ఆఫ్ వార్ క్రీడలో జాతీయ స్థాయికి విద్యార్థి
గుత్తిలోని బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న రమాదేవి జాతీయ స్థాయి టగ్ ఆఫ్ వార్ (తాడు లాగుడు ఆట) క్రీడా పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ మీనాక్షి శనివారం చెప్పారు. మహారాష్ట్రలో జరగనున్న జాతీయ స్థాయి టగ్ ఆఫ్ వార్ క్రీడా పోటీల్లో పాల్గొననున్నారు. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు రమాదేవిని అభినందించారు. ఆర్థిక సహాయాన్ని కూడా అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్