గుత్తి: రోడ్డు పక్కకు దూసుకెళ్లిన వ్యాన్

69చూసినవారు
అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని కొత్తపేట గ్రామ సమీపంలోని శ్రీకృష్ణుడి ఆలయ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. 67 వ నెంబర్ జాతీయ రహదారి పై బుధవారం ఉదయం వ్యాన్ అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. గుత్తి నుంచి తాడిపత్రికి వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు డ్రైవరుతోపాటు మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు.

సంబంధిత పోస్ట్