గుత్తి: విద్యుత్ తీగలు తగిలి కార్మికుడికి గాయాలు

0చూసినవారు
గుత్తి: విద్యుత్ తీగలు తగిలి కార్మికుడికి గాయాలు
అనంతపురం జిల్లా గుత్తిలోని లచ్చనపల్లి జగనన్న కాలనీలో శనివారం నూతన ఇల్లు నిర్మిస్తున్న భవన కార్మికుడు ఫక్రుద్దీన్ కు హైటెన్షన్ తీగలు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రథమ చికిత్స కోసం గుత్తి ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా కేంద్రానికి రిఫర్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్