గుత్తి: అంబేద్కర్ కి ఘన నివాళి అర్పించిన :ఎమ్మార్పీఎస్

54చూసినవారు
గుత్తి: అంబేద్కర్ కి ఘన నివాళి అర్పించిన :ఎమ్మార్పీఎస్
గుత్తిలోని ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి పురస్కరించుకొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సోమవారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు అంజన్ ప్రసాద్ మాట్లాడుతూ. భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య, గణతంత్ర, లౌకిక రాజ్యంగా వికసించడంలో అంబేద్కర్ చేసిన సేవలు కొనియాడారు. భారీ సంఖ్యలో ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్