గుత్తి: వైసీపీ సోషల్ మీడియా వింగ్ అధ్యక్షుడిగా గాదిలింగ

51చూసినవారు
గుత్తి: వైసీపీ సోషల్ మీడియా వింగ్ అధ్యక్షుడిగా గాదిలింగ
గుత్తి మండల వైసీపీ సోషల్ మీడియా వింగ్ అధ్యక్షుడిగా శ్రీపురం గ్రామానికి చెందిన జేపీ గాదిలింగను నియమించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాలతో శనివారం రాత్రి కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు విడుదలయ్యాయి. పార్టీ బలోపేతానికి పని చేస్తానని గాదిలింగ తెలిపారు.

సంబంధిత పోస్ట్