గుత్తి: బ్రెయిన్ స్ట్రోక్ తో వ్యాపారి మృతి

85చూసినవారు
గుత్తి: బ్రెయిన్ స్ట్రోక్ తో వ్యాపారి మృతి
గుత్తిలోని బండగేరికి చెందిన దాదా కలందర్ 51 అనే వ్యాపారి శనివారం బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంటిలో ఉన్నపలంగా కుప్పకూలి కిందపడ్డాడు. వెంటనే ఇంటికి వైద్యుని పిలిపించారు. కలందర్ ను పరీక్షించిన వైద్యుడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించాడు. బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందాడని వైద్యుడు చెప్పాడు. దాదా కలందర్ మృతి పట్ల వ్యాపారులు సంతాపం ప్రకటించారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్