గుత్తి: బ్లాక్ స్పాట్లను పరిశీలించిన సీఐ

67చూసినవారు
గుత్తి: బ్లాక్ స్పాట్లను పరిశీలించిన సీఐ
గుత్తి మండలం కొత్తపేట గ్రామం 67వ నంబర్ జాతీయ రహదారి సమీపంలో గల రోడ్డు ప్రమాదాల బ్లాక్ స్పాట్లను గుత్తి సీఐ వెంకటేశ్వర్లు గురువారం పరిశీలించారు. సీఐ మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రమాదాలు జరగకుండా ప్రమాద సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్