గుత్తి: ఊడి పడుతున్న మున్సిపల్ కౌన్సిల్ హాల్ భవనం పెచ్చులు

58చూసినవారు
గుత్తిలోని మున్సిపల్ కౌన్సిల్ హాల్ భవనం శిథిలావస్థకు చేరుకుంది. పైకప్పు పెచ్చులూడి కింద పడుతున్నాయి. కనీసం మున్సిపల్ అధికారులు మరమ్మతు పనులు కూడా చేపట్టలేదు. మున్సిపల్ కౌన్సిల్ హాల్లో సమావేశం జరుగుతున్న సందర్భంలో అధికారులు, కౌన్సిలర్లు ఆందోళన చెందాల్సి వస్తోంది. కనీసం ఇప్పటికైనా మున్సిపల్ ఉన్నతాధికారులు స్పందించి మున్సిపల్ కౌన్సిల్ హాల్ భవనానికి మరమ్మతులు చేపట్టాల్సి ఉంది
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్