గుత్తి: గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం

53చూసినవారు
గుత్తి: గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం
గుత్తి మండలం కొత్తపేట గ్రామంలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి ముస్తఫా అహ్మద్ మాట్లాడుతూ పంటల బీమా చేసుకోవడానికి డిసెంబర్ 15వ తేదీ చివరి గడువు అని రబిల్లో వేరుశనగ, పప్పు సెనగ, మొక్కజొన్న, రైతులు కామన్ సర్వీస్ సెంటర్ లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్