పామిడిలో ఘనంగా హనుమాన్ జయంతి

51చూసినవారు
పామిడి పట్టణంలోని అనఘాత్రేయ దత్త పాదుక క్షేత్రంలోని కార్యసిద్ధి ఆంజనేయ స్వామికి హనుమాన్ జయంతి వేడుకలు శనివారం నిర్వహించారు. దత్తత్రేయ, అంజనేయస్వామికి ప్రత్యేక అభిషేకం, అష్టోత్తరపూజలు, హనుమాన్ చాలీసా సంధ్య బృందం వారిచే 11సార్లు సామూహిక పారాయణం జరిపారు. మధ్యాహ్నం 1. 30కి. మహా మంగళ హారతి, తీర్థ ప్రసాద, అన్నదానం చేశారు. ఆలయ అర్చకులు పూజలు చేయగా, కార్యక్రమాన్ని కార్యదర్శి లక్ష్మీనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో

సంబంధిత పోస్ట్