వజ్రకరూరు మండలం రాగులపాడు గ్రామం లో శనివారం రాత్రి సుమారు 9:30 గంటల నుండి గ్రామం లో పెద్ద పెద్ద శబ్దాలు తో గుడుగులు, మెరుపులతో కలిసి భారీ వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా పంట పొలాల్లో, గ్రామంలోని కొన్ని చోట్లా దారుల్లో వర్షపు నీరు నిలవడంతో ద్విచక్ర వాహనదారులు, రైతులు, ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారు.