వక్స్ బిల్లును రద్దు చేయాలని గుత్తిలో భారీ ర్యాలీ

70చూసినవారు
వర్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా గుత్తి ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 9 గంటలకు షాది ఖానా ఫంక్షన్ హాల్ నుండి ముస్లిం సోదరులు జాతీయ జెండాలను చేతపట్టి భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఎన్టీఆర్ సర్కిల్ నుంచి గాంధీ సర్కిల్ మీదుగా రాజీవ్ గాంధీ సర్కిల్ వరకు కొనసాగింది. తక్షణమే వర్ఫ్ సవరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్