పామిడి మండల పరిధిలో పల్లెకు పోదాం కార్యక్రమం

82చూసినవారు
పామిడి మండల పరిధిలో పల్లెకు పోదాం కార్యక్రమం
జనారంజకంగా బీజేపీ ప్రభుత్వం తన పథకాలను ప్రజలకు అందిస్తోందని పామిడి మండల బీజేపీ అధ్యక్షులు చౌహన్ అంజి నాయక్ అన్నారు. శుక్రవాం పామిడి మండలంలోని కత్రిమల, కోనేపల్లి, పాళ్యం, సొర్రకాయల పేట గ్రామాలలో పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ఉపాధి హామీపథకం, అంగన్వాడీలు, పి ఏం పాఠశాల పథకాల కార్యక్రమాలను పరిశీలించారు. మండల బీజేపీ నాయకుల బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాధి హామీ కూలీలతో కాసేపు పనిచేశారు.

సంబంధిత పోస్ట్