వైసిపి గుత్తి పట్టణ కన్వీనర్ గా సీనియర్ నాయకుడు, మధుసూదన్ రెడ్డిని నియమించినట్లు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో ప్రకటించింది మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డికి, కృతజ్ఞతలు తెలిపారు.