రేపు మాంసం దుకాణాలు బంద్ చేయాలి: కమిషనర్

59చూసినవారు
రేపు మాంసం దుకాణాలు బంద్ చేయాలి: కమిషనర్
గుత్తి మున్సిపాలిటీలోని మాంసాహార దుకాణాలను అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా మూసివేయాలని గుత్తి మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా మంగళవారం మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు 2న గాంధీ జయంతి సందర్భంగా మాంసపు దుకాణాలను బంద్ చేయాలని సూచించారు. లేనిచో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్